హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన సమావేశంలో పాల్గొన్న సయ్యద్ జిలాని

PLD: జనసేన పార్టీ అధ్యక్షుడు, DY.CM పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సెప్టెంబర్ 22న కాకినాడలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, కూటమి సమన్వయం, క్షేత్రస్థాయి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి నరసరావుపేట జనసేన ఇంఛార్జ్, జనసేన రాష్ట్ర కార్యకర్త సయ్యద్ జిలాని పాల్గొన్నారు.