WG: చేనేత సహకార సంఘాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మంత్రి నిమ్మల రామానాయుడుకు వినతిపత్రం అందించారు. పాలకొల్లులోని మంత్రి కార్యాలయం వద్ద ఆయనను కలిసి తమ డిమాండ్లను వివరించారు. జిల్లా కార్యదర్శి బూడిద జోగేశ్వరరావు మాట్లాడుతూ.. చేనేత సహకార సంఘాలతో పాటు ఆప్కో (APCO)కు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఆప్కో ఎన్నికలు నిర్వహించాలని మంత్రికి విజ్ఞప్తి


