NLR: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో వైసీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉదయగిరి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడారు. వైసీపీ శ్రేణులకు పార్టీ గుర్తింపు కార్డులను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ గెలుపు కోసం కృషి చేయండి: మేకపాటి


