కృష్ణా: ఘంటసాల మండలం గోగినేనిపాలెం ప్రధాన రహదారి నిర్మాణం రూ. 2.10 కోట్ల సాస్కి నిధులతో చురుకుగా సాగుతోంది. కొడాలి-శ్రీకాకుళం రోడ్డు నుంచి గోగినేనిపాలెం వరకు 3.80 కిలోమీటర్ల మేరకి నూతన తారు రోడ్డు వేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మెటల్ లేయర్ పనులు పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
గోగినేనిపాలెం రహదారి నిర్మాణం


