NLR: అనంతసాగరం మండలం బొమ్మవరం పంచాయతీ వడ్డీ పాలెం వద్ద కొందరు అరటి సాగు చేపట్టారు. మండలంలో అరటి సాగు చేపట్టడం ఇదే ప్రథమం. కాగా కొంతకాలంగా వర్షాలు లేక సాగునీరు పంటకు అందక రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం ఆశాజనకంగా లాభాలు వచ్చాయని ఈసారి మాత్రం నష్టాలు చవిచూస్తున్నట్లు పంట యజమానులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'అరటి సాగుకు నీరు లేక ఇబ్బందులు'


