హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి

ADB: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో నవజాత శిశువుల వార్డులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆస్పత్రిని సందర్శించారు. సహాయక చర్యలను పరిశీలించి, శిశువుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.