హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరిలో రూ. 29 కోట్ల HAM పనులకు శ్రీకారం

సత్యసాయి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ HAM ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. కదిరి తాయి గ్రాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని, ప్రసంగాన్ని వీక్షించారు. కదిరి మున్సిపాలిటీకి దాదాపు రూ. 29 కోట్ల HAM నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.