KDP: కడప నగరానికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రూ.98 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కడప కలెక్టరేట్ సభా భవనంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిధులతో నగరంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులోనే పనులు పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే


