హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెన్షన్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి'

SKLM: సామాజిక భద్రతా పెన్షన్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేసి, అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. మంగళవారం జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఆధార్ వివరాల్లో అక్రమ మార్పులు, ట్యాంపరింగ్‌‌కు పాల్పడిన వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.