హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కల్యాణదుర్గంలో శరవేగంగా సాగుతున్న పనులు

ATP: కళ్యాణదుర్గం పట్టణంలో రూ.179 కోట్లతో చేపట్టిన ఇంటింటికీ కుళాయి పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అభివృద్ధి పనుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 200.87 కోట్లు కేటాయించిందని తెలిపారు.