హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 8 పట్టణాలకు రూ. 236 కోట్ల HMA నిధులు

PLD: జిల్లాలోని 8 పట్టణ స్థానిక సంస్థల్లో HAM కింద రూ.236 కోట్ల పనులు మంజూరయ్యాయని కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు. నరసరావుపేటలో HAMతో పాటు ఇతర పథకాల ద్వారా ఈ ఏడాది రూ.126 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. మున్సిపాలిటీకలో రూ.37 కోట్లతో రోడ్లు, మీడియన్లు, స్ట్రీట్ లైటింగ్, పార్కులు, మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మించనున్నట్లు చెప్పారు.