MDK: తూప్రాన్ మండలం వెంకటాయపల్లి హైస్కూల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి లోపాలున్న వారికి ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకే రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (RBSK) చేపడుతున్నట్లు పీఎంవో వీర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు సంగీత, శ్రీకాంత్, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు కళ్ళ అద్దాలు పంపిణీ


