SRCL: జిల్లా కేంద్రంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభా స్థలాన్ని మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లు, భద్రత, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.
తెలంగాణ
సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన విప్, కలెక్టర్, ఎస్పీ


