హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాప్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ప్రిన్సిపల్

NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో TG–విద్యాహాజరు యాప్‌లో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని ఆర్ట్స్, కామర్స్ ప్రభుత్వ డిగ్రీ &PG కళాశాల ప్రిన్సిపల్ డా.K.గీతాంజలి తెలిపారు. విద్యార్థులు యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 60 శాతం మంది నమోదు చేసుకున్నారని తెలిపారు.