SDPT: సిద్దిపేట గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జిల్లాలోని వైన్స్, బార్లు, రిటైల్ దుకాణాలను ఈ నెల 24న సాయంత్రం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతంగా, సురక్షితమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఆమె కోరారు.
తెలంగాణ
మద్యం దుకాణాల బంద్.. కలెక్టర్ ఆదేశాలు


