SDPT: జిల్లా అనిమల్ హస్బెండరీ కమిటీ సభ్యుడిగా ఎండీ అజ్మత్ అలీ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అప్పగించిన పదవితో బాధ్యత మరింత పెరిగిందని, జిల్లాలో కమిటీ లక్ష్యాల సాధనకు, అభివృద్ధికి పూర్తి నిజాయితీతో కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
అజ్మత్ అలీకి కీలక బాధ్యతలు


