హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫార్మర్ ఐడీ నమోదు పూర్తి చేసుకోవాలి: ఏవో

MLG: మంగపేట మండలంలో రైతులు ఫార్మర్ ఐడీ నమోదు ప్రక్రియను ఈ నెల 30లోగా పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారి నేదునూరి చేరాలు సూచించారు. రైతులు తమ ఏఈవోలకు వివరాలు అందించాలని తెలిపారు. ఇప్పటికే నమోదు చేసుకున్న రైతులు ఆధార్ నంబర్, ఓటీపీతో పోర్టల్‌లో ఫార్మర్ ఐడీ వివరాలను తెలుసుకోవచ్చన్నారు. నిర్లక్ష్యం చేస్తే రైతులు మోసపోతారని అధికారులు వెల్లడించారు.