హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైళ్లలో జనరల్ బోగీలు పెంచాలి'

TPT: తిరుపతి రైల్వే స్టేషన్‌కు వచ్చే రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య పెంచాలని దళిత సంఘర్షణ సమితి కోరింది. ఈ మేరకు స్టేషన్ డైరెక్టర్ పి.రంజిత్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించింది. క్యాటరింగ్ ధరలను నియంత్రించాలని, రైల్వే స్టాళ్లు, దుకాణాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 8 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.