GDWL: హైదరాబాద్‌లోని సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు దశలవారీగా సాగునీరు అందిస్తామని వారు స్పష్టం చేశారు.
తెలంగాణ
సీఎం సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే


