హైదరాబాద్: 28°C
తెలంగాణ

విమానంలో బుల్లెట్ కలకలం

RR: శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. కోల్‌కతా నుంచి రియాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్‌ను అధికారులు గుర్తించారు. వెంటనే బుల్లెట్‌ను స్వాధీనం చేసుకుని, సదరు ప్రయాణికుడిని ఎయిర్‌పోర్ట్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.