SRCL: సోషల్ మీడియాలో మతవిద్వేషాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ నాగేంద్రచారి మంగళవారం హెచ్చరించారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు షేర్ చేసినా, ఫార్వర్డ్ చేసినా అడ్మిన్లతో సహా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
తెలంగాణ
'రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు'


