హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గోనెగండ్ల ప్రజల దాహం తీరాలి'

KRNL: గోనెగండ్ల ప్రజల దాహం తీర్చడమే తమ లక్ష్యమని సీపీఐ నాయకులు తెలిపారు. సంజీవయ్య సాగర్ ప్రాజెక్టు చరిత్ర, గత పాలకుల కృషిని తాము కాదనడం లేదన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.2.50 కోట్లతో చేపడుతున్న పనులను స్వాగతిస్తూ.. త్వరగా పూర్తి చేయాలని కోరారు. వర్షాభావంతో నష్టపోయిన రైతులకు కరువు సాయం అందించాలని సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.