ATP: హైబ్రిడ్ యాన్యుటి మోడల్ ద్వారా అనంతపురంలో రూ. 50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ పాలనలో డంపింగ్ యార్డ్, రోడ్ల పేరుతో కోట్లు కాజేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో రూ. 1300 కోట్ల అభివృద్ధి చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


