హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నరసరావుపేట అభివృద్ధికి భారీ నిధులు

PLD: నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో రూ.37 కోట్ల HAM అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 33 వార్డుల్లో రోడ్లు, సెంట్రల్ మీడియన్లు, స్ట్రీట్ లైటింగ్, పార్కుల అభివృద్ధి, కొత్త మున్సిపల్ కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నారు. పట్టణ అభివృద్ధికి నిధుల కొరత అడ్డంకి కాదని ఎమ్మెల్యే తెలిపారు.