హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శ

MBNR: నవాబ్‌పేట మండలం చౌడూరు (మెట్టుగడ్డ తండా)లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇవాళ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యం కల్పించారు. ఆత్మీయులను కోల్పోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.