MDK: గణేష్ నిమజ్జన వేడుకల వేళ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలపై అధికారులు రెండు రోజుల పాటు నిషేధం విధించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఈనెల 24, 25 తేదీల్లో వైన్స్ మూసివేయనున్నారు. ఈ వైన్స్ బంద్ ప్రకటనతో మందుబాబులు ఒకరోజు ముందే మద్యం షాపుల ముందు క్యూ కట్టడంతో పలు ప్రాంతాల్లో విపరీతమైన సందడి, రద్దీ వాతావరణం కనిపించింది.
తెలంగాణ
ఈనెల 24, 25 తేదీల్లో వైన్స్ బంద్


