హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీర్ల అయిలయ్య పై మాజీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజం

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్‌లో నేడు జరిగిన ప్రెస్ మీట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై భూకబ్జాలు రియల్ ఎస్టేట్, భూ కబ్జాల వ్యవహారాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. హరీశ్ రావుపై విమర్శలు చేసే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు.