హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు అలర్ట్.. ఈ నెల 30 వరకే లాస్ట్..!

KDP: ఎస్. పాలగిరిలో మంగళవారం 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహించారు. ఏఓ శ్యామ్‌బాబు మాట్లాడుతూ పంట నమోదు చేసుకున్న రైతులు ఈ నెల 30లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచించారు. పంట బీమా, నష్టపరిహారానికి ఇది చాలా ముఖ్యమన్నారు. ఫార్మర్ ఐడీ తప్పనిసరిగా పొందాలని, విత్తనాలను శుద్ధి చేసి విత్తుకోవాలని కోరారు.