ASF: తిర్యాణి మండలంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చింతలమాదర జలపాతానికి మళ్లీ జలకళ సంతరించుకుంది. దీంతో పర్యాటకుల సందర్శన పెరిగే అవకాశం ఉండటంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జలపాతానికి వెళ్లే దారి, పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. సందర్శకులు ప్లాస్టిక్ తీసుకురావద్దని గ్రామ సర్పంచ్ కోరారు. పర్యావరణ పరిరక్షణకు అటవీశాఖ చర్యలు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: చింతలమాదర జలపాతానికి జలకళ


