AKP: నాతవరం మండలం మాధవనగరం గ్రామ ఇలవేల్పు శ్రీనల్లకొండమ్మ అమ్మవారి పండుగను ఈ నెల 29న నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త కూనిశెట్టి జోగిరాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆలయం వద్ద సమావేశమయ్యారు. పండుగ సందర్భంగా గ్రామమంతా విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భారీ బాణసంచా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 29న అమ్మవారి పండుగ


