ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జొనాథన్ ట్రాట్‌కు ECB కీలక బాధ్యతలు అప్పగించింది. ఇంగ్లండ్ లయన్స్ జట్టు హెడ్ కోచ్‌గా అతడిని ఎంపిక చేసింది. ఇంగ్లండ్ లయన్స్ జట్టు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాల్లో పర్యటించనుంది. కాగా, నాలుగేళ్ల పాటు ట్రాట్ ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందించాడు. అలాగే, గతంలో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా పనిచేశాడు.
క్రీడలు
ఇంగ్లండ్ కోచ్‌గా ట్రాట్


