నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని కిరాణం మెడికల్, షాపులు పాన్ డబ్బాలలో నార్కోటెక్స్ ఈగల్ టీం పోలీస్ సిబ్బంది డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గంజాయి మత్తు చాక్లెట్లు నిషేధిత గుట్కా ఉత్పత్తుల విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా సోదాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణ
నార్కోటెక్స్ ఈగల్ టీమ్ విస్తృత తనిఖీలు


