హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాజీ మంత్రిపై మేయర్ విమర్శలు

PDPL: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణతో పాటు ఇళ్ల పట్టాలు లేని వారికి పట్టాలు ఇచ్చామన్నారు.