హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ

MBNR: రాజాపూర్ మండలంలోని 10 గ్రామాలకు చెందిన 30 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నేడు ఎంపీడీవో కార్యాలయంలో ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.