హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాసభల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

GDWL: దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళిత జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కాసపోగు జాన్ అక్టోబర్ 7వ తేదీ సంగారెడ్డిలో నిర్వహించనున్న మహాసభలకు ఎమ్మెల్యేని హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.