SRD: కంగ్టి మండలం సర్దార్ తండాలో మథురా లబానా లంబాడీలు సమాచార సంప్రదాయ ఆటపాటలతో గణేష్ నిమజ్జనం ఊరేగింపు నిర్వహించారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, భక్తిశ్రద్ధలతో వారి సంప్రదాయ పాటలు పాడారు. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వినాయకుడి చేతిలోని లడ్డు వేలం వేలంపాటలో రూ. 36 వేలకు జాగోర్ పెళ్య సొంతం చేసుకున్నారని యువకులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: మథుర లంబాడీల సంబరాలు


