హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ.కోటితో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

PDPL: గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ సమీపంలోని 39వ డివిజన్‌లో సుమారు రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ చొరవతో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మార్కెట్‌లో త్వరలో టాయిలెట్ల నిర్మాణం చేపడతామన్నారు.