హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘క్యూర్’ స్కూల్ కోసం స్థల పరిశీలన

RR: మియాపూర్ సర్కిల్-48 పరిధిలోని హుడా కాలనీలో ప్రతిపాదిత ‘క్యూర్’ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థల పరిశీలన చేపట్టారు. అదనపు కలెక్టర్, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, అధికారులు స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.