హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెల్త్ కేర్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన MLA

HNK: జిల్లా పెద్దమ్మ గడ్డలో రూ.1.43 లక్షలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణానికి స్థానిక MLA రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ శంకుస్థాపన చేశారు. ఓరుగల్లు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే రాజేందర్ తెలిపారు. ప్రభుత్వం ముఖ్యంగా విద్య, వైద్యంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఆయన వెల్లడించారు.