RR: మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు భక్తులు, సందర్శకుల సౌకర్యార్థం గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో శౌచాలయ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యే వరకు శౌచాలయాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా, పరిశుభ్రంగా, సక్రమంగా నిర్వహించాలని మున్సిపల్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.
తెలంగాణ
నిమజ్జన ప్రాంతాల్లో శౌచాలయాలు


