NRML: గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. మున్నూరు కాపు సంఘం, గణేష్‌నగర్, గోపాలకృష్ణ మందిర్‌లలో వినాయక నిమజ్జనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం వేడుకలో పాల్గొన్న SP జానకీ షర్మిల మాట్లాడుతూ.. మూడేళ్లుగా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మున్నూరు కాపు సంఘంలో లడ్డూ వేలం రూ.20,100కు జరిగింది.
తెలంగాణ
'నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి'


