KKD: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది గంటకు దాదాపు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కాదులుతుందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగం ముందస్తు సహాయక చర్యలకు సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్
తీరం దాటనున్న అల్పపీడనం


