హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి వాహనసేవల్లో ‘కురువేరు’ ప్రత్యేకత

TPT: తిరుమల శ్రీవారికి నిర్వహించే ప్రతి వాహనసేవలోనూ కురువేరును ఉపయోగిస్తామని టీటీడీ గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు తెలిపారు. మన వెంట్రుకల ఆకారంలో ఉండటంతో దీనికి ‘కురువేరు’ అనే పేరు వచ్చిందన్నారు. దీనిని సముద్రతీర ప్రాంతాల్లో పండిస్తారని చెప్పారు. మార్కెట్లో కిలో రూ.10 వేల వరకు ఉంటుంది. వాహనసేవల అలంకరణ కోసం దాతలు కురువేరును సమకూర్చుతున్నట్లు వివరించారు.