హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు

CTR: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరిస్తున్నట్టు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవనజ్యోతి తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియెట్, ఐటీఐ చదివి, 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు తమ కళాశాలలో సంప్రదించాలని కోరారు.