హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామూహిక రిలే దీక్షలకు వైసీపీ నేతల మద్దతు

ATP: అనంతపురంను కరువు విపత్తు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న సామూహిక దీక్షలకు మంగళవారం వైసీపీ శ్రేణులు తమ సంఘీభావం తెలిపి మద్దతు తెలిపారు. వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మండలంలో పశువులకు పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.