SRD: ఖేడ్‌లోని నిజాంపేట్ నంది వాహన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 'ఇంటింటి నుండి హారతి' ప్రోగ్రామ్‌లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి మంగళహారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి భక్తులు 56 రకాల ప్రసాద నివేదనలను నైవేద్యంగా అర్పించారు.
తెలంగాణ
56 రకాల నేవిద్యాలు సమర్పణ


