ఎన్టీఆర్ జిల్లాలో వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 7వ రోజుకు చేరింది. వీఆర్ఏల రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు బొడ్డు వెంకటరత్నం మాట్లాడుతూ నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ప్రమోషన్‌లు కల్పించాలని కోరారు. ప్రమోషన్ కోటాను 30 నుంచి 70 శాతానికి పెంచాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించి పే స్కేల్ అమలు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏడవ రోజుకు చేరిన నిరాహార దీక్ష


