హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఔషధాల సురక్షిత వినియోగంపై అవగాహన వాక్ థాన్

TPT: 6వ జాతీయ ఫార్మాకోవిజిలెన్స్ వారోత్సవం సందర్భంగా రేణిగుంటలోని శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం వాక్గాన్ నిర్వహించారు. ఔషధాలను హేతుబద్ధంగా వినియోగించడం, దుష్ప్రభావాలను నివేదించడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంబీబీఎస్, బీపీటీ, నర్సింగ్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.