హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

CTR: జీడీ నెల్లూరు మండలం కొండేపల్లి పంచాయతీ పద్మాపురంలో కరెంట్ షాక్‌తో జి. వాసు అనే వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం పశువులకు మేత వేసేందుకు పొలం దగ్గర ఉన్న షెడ్డు వద్దకు వాసు వెళ్లగా తెగిపడిన విద్యుత్ తీగను ప్రమాదవశాత్తు తాకాడు. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కేసు నమోదైంద అనే విషయం తెలియరాలేదు.