కృష్ణ: దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం స్పెషల్ ఎంట్రీ టికెట్ల(రూ.1000)ను విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. రోజుకు 500 టికెట్లను ఉ.6-8, మ.2-4, రా. 9-10.30 స్లాట్స్‌లో టైమింగ్స్ పెట్టారు. ఇందులో 250 టికెట్లను సామాన్య భక్తులకు, మరో 250(VIP కోటా) టికెట్లను రాజకీయ నేతలకు కేటాయించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
'రోజుకి 500 టికెట్ల విక్రయం'


